logo

వెంటనే పాన్ పొందాలా.. ఇలా చేయండి!



ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డు తప్పనిసరి.
మరి అత్యవసరంగా పాన్ నంబర్ కావాలంటే ఎలా?
దానికి ఐటీ విభాగం ఫ్రీగా ఇ-పాన్ను అందిస్తోంది.
దీని కోసం https://www.incometax.gov.in
/iec/foportal/ వెబ్ లింక్లోకి వెళ్లాలి. అక్కడి క్విక్
లింక్స్ సెక్షన్లో ఇన్స్టంట్ ఇ-పాన్ ఆప్షన్ను ఎంచుకోవాలి.
తదనంతరం సూచించే విధంగా అనుసరిస్తే ఫోన్కు
ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే చాలు.. మీ పాన్
నంబర్ రెడీ.

0
0 views